కత్తెర పురుగు మొక్కజొన్నను ఆశించే అవకాశం ఉన్నది. ఒక్కొక్కసారి మొక్కను పూర్తిగా తినివేస్తుంది. కావున మొక్కజొన్న పంటను రక్షించుకోవాలంటే పంట తొలిదశలోనే నిఘూవుంచి నష్టాన్ని గుర్తించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఉత్తమము. ఈ లషు చిత్రం ద్వారా కత్తెర పురుగు పై నిఘూ ఎలా ఉంచాలి తద్వారా మొక్కజొన్నను ఎలా సంరక్షించుకోవాలని విపులంగా చెప్పబడింది. అలానే మిమ్ములను, మీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో చెప్పబడింది.